Mauni Amavasya: మౌని అమావాస్య..మౌనం పాటిస్తే సాక్షాత్తు శివుడి చెంత‌కు..! 2 month ago

featured-image

మౌని అమావాస్య మహా శివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులకు, యోగ సాధకులకు ఇది ఒక మహత్కరమైన రోజు. ఈ రోజున గంగానదిలో పుణ్యస్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్య ఫ‌లం లభిస్తుందని నమ్మకం. నాగ సాధువులకు దీక్ష ఇవ్వడం, రావి చెట్టు నీడలో పితృదేవతలకు తర్పణం చేయడం వంటి ఆధ్యాత్మిక ఆచారాలుంటాయి. ఈ రోజు మౌనం పాటిస్తే.. శివుడికి ద‌గ్గరిగా ఉండొచ్చని నమ్ముతారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD